గీత గోవిందం రివ్యూ

గీత గోవిందం రివ్యూ

గీత గోవిందం రివ్యూ

మూవీ : గీత గోవిందం
జానర్ : రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ, అభి
సంగీతం : గోపి సుందర్‌
దర్శకత్వం : పరశురామ్‌
నిర్మాత : బన్నీ వాస్‌

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్హీ రో గా ఎదిగిపోయాడు.ఆ సినిమాతో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరో డిఫరెంట్ స్టొరీ లైన్ కలిగిన మూవీ తో మన ముందుకు ఈ రోజు వచ్చాడు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తన ఇమేజ్ కి వచ్చిన ఇమేజ్కి పూర్తిగా డిఫరెంట్ గా చేసాడు విజయ్ దేవరకొండ. మరి ఈ ఫ్రెష్ సినిమాతో ప్రేక్షకుల స్థాయిని ఆకట్టుకున్నాడా.. లేదా అనేది చూడాలంటే ఈ గీత గోవిందుల ప్రేమాయణం వెండితెర మీద చూడాల్సిందే..

రేటింగ్: 4/5

పాజిటివ్స్: విజయ్ దేవరకొండ యొక్క ప్రదర్శన రష్మిక యొక్క ప్రదర్శన, కామెడీ, గోపి సుందర్ సంగీతం

లోపాలు: చిన్న స్టొరీలైన్, సెకండ్ హాఫ్ లో నెమ్మదించిన కధనం